* చాలా మందికి వారికి అల్జిమర్స్ ఉందన్న విషయం కూడా తెలియదు.
* జ్ఞాపకశక్తి క్షీణించటం, తికమకపడటం అల్జిమర్స్ లక్షణాలు.
* అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోవడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి.
* 65 సంల వయస్సు పైబడిన ప్రతీ 9 మందిలో ఒకరికి అల్జిమర్స్
* ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా అల్జీమర్స్ ను అదుపులో ఉంచవచ్చు
* అల్జీమర్స్‌ను నివారించడంలో వ్యాయామం సహాయం చేస్తుంది.
* గుండెకు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి.
* వ్యాధి ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకోవచ్చు.
#alzheimer #alzheimersawareness #AlzheimerSymptoms #symptoms #health #alzheimercure #cure #abpdesam #telugunews #shorts #youtubeshorts
source